తెలంగాణ లోని మేడ్చల్ జిల్లా దుండిగల్ బౌరంపేటలో రెండు నెలల పసికందు అదేపనిగా ఏడుస్తున్నాడనే కోపంతో కట్టెలపొయ్యిలో పడేసింది కసాయి తల్లి. దీంతో అపం శుభం తెలియని ఆ పసికందు అగ్నికి ఆహుతయ్యాడు. పసికందు ఏడిస్తే నలుగురికి తెలుస్తోందనే కారణంతో అతని నోట్లో గుడ్డలు నొక్కినట్లు తెలుస్తోంది. వివరాలు తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకొని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
0 Comments