Ad Code

హైదరాబాద్ లో భారీగా నమోదు అయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు


హైదరాబాద్ నగర శివారులో న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు పెద్దఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1,198 మందిపై కేసులు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. గత రాత్రి నుంచి ఈరోజు (గురువారం) తెల్లవారుజాము వరకు ప్రత్యేక తనిఖీలు కొనసాగాయి. తనిఖీల్లో భాగంగా పలు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu