ఆంధ్రప్రదేశ్ లో భారీగా రేషన్ కార్డులు రద్దు చేసినట్లు కేంద్ర స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో సమర్పించిన నివేదిక ప్రకారం, ఏపీలో ఈ ఏడాది ఇప్పటివరకు 50,681 రేషన్ కార్డులు రద్దయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 88.37 లక్షల రేషన్ కార్డులు వినియోగంలో ఉన్నాయని కేంద్రం స్పష్టం చేసింది.
0 Comments