Ad Code

డివైడర్ ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి : మరో ఇద్దరి పరిస్థితి విషమం


హైదరాబాద్ లో ని గౌతం నగర్ లాలాపేట వద్ద కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. యువకులు కీసర నుంచి అల్పాహారం కోసం తార్నాక వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. 

Post a Comment

0 Comments

Close Menu