Ad Code

సీఎం రేవంత్ రెడ్డి కాలక్షేప రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు : కేటీఆర్


తెలంగాణలోని నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ తరపున నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల అభినందన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ  సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే కేసుల గురించి వెనుక నుండి లీకులు ఇవ్వడం మానేసి నేరుగా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలన్నారు. ఏ కేసు పెడుతున్నారో చెప్పాలని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి కాలక్షేప రాజకీయాలు చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ మండిపడ్డారు.

Post a Comment

0 Comments

Close Menu