Ad Code

హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు


లెబనాన్‌లోని హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులతో ఇజ్రాయెల్‌ విరుచుకుపడింది. దాడి చేసింది. ఈ దాడుల్లో నబాతియే ప్రాంతంలోని కీలక ఉగ్రవాద మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడులపై ఐడీఎఫ్‌ ప్రతినిధి స్పందిస్తూ.. ఉత్తర కమాండ్ నేతత్వంలో ఐడీఎఫ్ లెబనాన్‌లోని నబతియే ప్రాంతంలో హిజ్బుల్లా ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై వైమానిక దాడులు నిర్వహించిందని తెలిపారు. హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ లెబనాన్ అంతటా తమ మౌలిక సదుపాయాలను పునర్నిర్మించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలు. హిజ్బుల్లా కార్యకలాపాలు ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ఉన్న అవగాహనలకు విరుద్ధంగా ఉన్నాయని ఐడీఎఫ్‌ పేర్కొంది.

Post a Comment

0 Comments

Close Menu