బచ్చలి కూరలలో కాపర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ ఏ సి కె, ఫ్లేవనాయిడ్స్,డైటరీ ఫైబర్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. పలు అధ్యయనంలో కూడా హై బీపీని అదుపులో ఉంచడంలో బచ్చలి కూర ఎంతో బాగా పనిచేస్తుంది అని తేలింది. అధిక రక్తపోటు మరియు గుండెకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడేవారు బచ్చలి కూరను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరంలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా ఇది ఎంతో బాగా పని చేస్తుంది. అంతేకాక బచ్చలి కూరను తీసుకోవడం వలన చర్మ సమస్యలు మరియు ఎముకలు బలహీనంగా మారడం, రక్తహీనత సమస్య, యూరిన్ ఇన్ఫెక్షన్, ఫైల్స్, మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు,ఎక్కువ బరువు లాంటి సమస్యల నుండి కూడా వెంటనే ఉపశమనం పొందవచ్చు
0 Comments