దసరా ఉత్సవాల వేడుకల్లో భాగంగా ఓ యువకుడు వరంగల్ రంగలీల మైదానంలోని రావణవధ కార్యక్రమం చూసేందుకు వచ్చాడు. అక్కడ జరిగిన తోపులాటలో ఓ యువకుడు గుండెపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే గమనించిన ఓ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి అతని ప్రాణాలను కాపాడాడు.దీంతో కానిస్టేబుల్‌ను అంతా మెచ్చుకున్నారు. సీపీఆర్ చేయడం ఆలస్యమైతే ఆ యువకుడు ప్రాణాలకు ముప్పు వాటిల్లేది.
0 Comments