తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ ఫోటోలని మార్ఫింగ్ కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఎంపీ రఘునందన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా వివాదాస్పద ఫొటోలను మార్పింగ్ చేసిన నిజామాబాద్ జిల్లా కోనాపూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ దేవన్న, జగిత్యాల రాయకల్‌కు చెందిన వ్యాపారవేత్త మహేష్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
0 Comments