భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ అస్వస్థతకు గురయ్యారు. డీహైడ్రేషన్ కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరారు. బరువు తగ్గడం కోసం వినేశ్ రాత్రంతా స్కిప్పింగ్, జాగింగ్, సైక్లింగ్ చేశారు. దీంతో ఆమె రాత్రే కేజీకి పైగా బరువు తగ్గారు. మరోవైపు 50 కేజీల విభాగంలో 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని ఆమెపై ఒలింపిక్ సంఘం అనర్హత వేటు వేసింది. ఇది ఇలా ఉండగా, ఒలింపిక్స్‌లో ఇండియాకు షాక్ తగిలింది. భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. ఓవర్ వెయిట్‌తో ఒలింపిక్స్ నుంచి భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ వైదొలగాల్సి వచ్చింది. మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరారు వినేశ్ ఫోగట్. కానీ 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ పైన అనర్హత వేటు వేశారు.
0 Comments