Ad Code

స్వల్పంగా పెరిగిన బంగారం ధర !


షాఢ మాసం మొదలైన తర్వాత పండగలు, శుభకార్యాల సీజన్ ప్రారంభం అయ్యింది. ఈ సమయంలో మగువలు ఎక్కువగా పసిడి కొనుగోలు చేస్తుంటారు. వార్షిక బడ్జెట్ లో గోల్డ్ దిగుమతులపై ట్యాక్స్ 15 నుంచి 6 శాతానికి తగ్గించారు. మరుసటి రోజునే ఏకంగా రూ.4వేల వరకు పసిడి ధరలు తగ్గడంతో జ్యులరీ షాపులు కిటకిటలాడాయి. దీంతో పసిడి డిమాండ్ బాగా పెరిగిపోయింది. మొన్నటి నుంచి పసిడి ధరలు మళ్లీ షాక్ ఇస్తూ పెరిగిపోతూ వస్తున్నాయి. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి పై రూ.10 పెరిగి,64,510 కి చేరింది, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 పెరిగి,70,370 కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.64,510 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.70,370 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.64,660 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.70,520 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.64,310 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.70,160 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.64,510 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.70,370 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం కిలో వెండిపై రూ.100 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.91,800 ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ.87,200, బెంగుళూరు లో రూ.85,600 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.91,800 వద్ద కొనసాగుతుంది.

Post a Comment

0 Comments

Close Menu