Ad Code

చెట్టును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు !

హారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ఆదివారం పూణె జిల్లాలో చెట్టును ఢీ కొనడంతో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పంఢర్పూర్ (షోలాపూర్ జిల్లా) నుంచి ముంబై వైపు బస్సు వెళ్తుండగా యావత్ గ్రామంలోని సహజ్పూర్ పాటా దగ్గర ఈ ఘటన జరిగింది. నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించినట్లు యావత్ పోలీస్ స్టేషన్ పోలీస్ ఇన్ స్పెక్టర్ నారాయణ్ దేశ్ ముఖ్ తెలిపారు. ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటీ అనేది మాత్రం తెలియడం లేదు. 

Post a Comment

0 Comments

Close Menu