వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ విషయంలో అధిక శాతం మంది ఎదుర్కొనే అతి పెద్ద సమస్య బ్యాటరీ బ్యాకప్. అనేక మోడల్స్ గంటల తరబడి బ్యాకప్ వచ్చే విధంగా ఉన్నప్పటికీ ప్రాక్టికల్ గా ఎక్కువ బ్యాకప్ ఇచ్చేది కొన్ని మోడల్స్ మాత్రమే.
boAt Rockerz 385v2 Wireless Neckband with Qualcomm CVC & aptX, Up to 40H Nonstop Playback, BT V5.0, Type C Interface, Magnetic Earbuds, IPX6 Water Resistance, ASAP Fast Charge(Active Black) అలాంటి వాటిలో ఒకటి.
దీనిని ప్రాక్టికల్ గా పరిశీలించినప్పుడు ఒకసారి ఛార్జింగ్ చేసిన తర్వాత పది రోజులపాటు బ్యాటరీ బ్యాకప్ లభించింది. మోడరేట్‌గా రోజుకి 3-4 గంటల పాటు వాడినప్పుడు లభించిన ఫలితాలు ఇవి. మీ వాడకం ఎక్కువ ఉంటే ఆ సమయం మారవచ్చు.
డిస్కౌంట్ తో రూ. 1,799కి ఈ మోడల్‌ని ఇక్కడ కొనుగోలు చేయవచ్చు: https://amzn.to/3mtHCl4 వాయిస్ కాల్స్ కూడా స్పష్టంగా వినిపిస్తూ ఉంటాయి. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా లభిస్తుంది. ఆడియో పాటలు వినేటప్పుడు తగినంత bass కూడా పొందవచ్చు. 10 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 10 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. గంట ఛార్జింగ్ తో 40 గంటల బ్యాటరీ బ్యాకప్ పొందొచ్చు. చెవిలో నుండి జారి పోతాయని ఇయర్ బడ్స్ ఇష్టపడని వారు ఈ నెక్‌బ్యాండ్ ప్రయత్నించవచ్చు.
0 Comments