ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ గతేడాది బ్రిటీష్ మెటార్‌సైకిల్ బ్రాండ్ నార్టన్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కంపెనీ నుంచి మొట్టమొదటి బైక్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే యూకేలోని కోవెంట్రీకి సమీపంలోని సోలిహులలో మోటార్ సైకిళ్ల ఉత్పత్తిని ప్రారంభించింది. దీంతో సెప్టెంబర్ చివరి నాటికి మొదటి బైక్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ప్లాంట్ ద్వారా ప్రతి సంవత్సరం 8,000 హై-ఎండ్ ప్రీమియం బైక్‌లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కేంద్రంలో మొదటిసారిగా నార్టన్ వి 4 ఎస్ఎస్ మోడల్‌ను ఉత్పత్తి చేయనుంది. ఇది 1,200 సిసి ఇంజిన్‌తో వస్తుంది. 200 బిహెచ్‌పి టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
నార్టన్ సం
0 Comments